Friday, 26 June 2026
  • Home  
  • భారత పాస్‌పోర్టు పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కాదు: విదేశాంగ శాఖ
- News

భారత పాస్‌పోర్టు పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కాదు: విదేశాంగ శాఖ

భారత పాస్‌పోర్టు ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక పత్రం కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాలకు ప్రయాణించే సమయంలో గుర్తింపు కోసం పాస్‌పోర్టు ఉపయోగపడుతుందని, పౌరసత్వ నిర్ధారణకు ఇతర చట్టబద్ధ పత్రాలను ఉపయోగించాలని అధికారులు పేర్కొన్నారు. భారతీయులకు సురక్షిత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విదేశీ దేశాలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.