అస్సాంలోని కాజిరంగా జాతీయ పార్క్‌లో భారతదేశపు తొలి శాటిలైట్-ట్యాగ్ చేసిన గంగేటిక్ సాఫ్ట్‌షెల్ తాబేలును అధికారులు విడుదల చేశారు. అంతరించిపోతున్న ఈ జాతి సంచార విధానాలు, నివాస ప్రాంతాలు, సంభోగ అలవాట్లపై అధ్యయనం చేసేందుకు ఉపగ్రహ ట్యాగింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశంసిస్తూ, వన్యప్రాణి సంరక్షణలో ఇది కీలక అడుగని పేర్కొన్నారు. కాజిరంగా ప్రాంతం మంచినీటి తాబేళ్ల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

భారత తొలి శాటిలైట్ ట్యాగ్ తాబేలు విడుదల