Sunday, 2 August 2026
  • Home  
  • బోయకొండలో గంగమ్మ దర్శనం, ఆగస్టు 2 (పున్నమి ప్రతినిధి)
- కడప

బోయకొండలో గంగమ్మ దర్శనం, ఆగస్టు 2 (పున్నమి ప్రతినిధి)

రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు, ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో రాజంపేట టౌన్ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, వైస్ ఏఎంసి చైర్మన్ కర్ణాటకం చెంగల్ రాయుడు, సీనియర్ నాయకులు కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీరబల్లి మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.