Sunday, 2 August 2026
  • Home  
  • విద్యార్థుల కోసం సొంత ఖర్చులతో పుస్తకాలు అందజేత
- News

విద్యార్థుల కోసం సొంత ఖర్చులతో పుస్తకాలు అందజేత

వేమనపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఆదివారం పుస్తకాలు తెప్పించి అందజేశారు. గత వారం రోజుల క్రితం గ్రంధాలయం సందర్శించిన సందర్బంగా కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో లేవని విద్యార్థులు ప్రవీణ్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం తన సొంత డబ్బులతో పుస్తకాలు తెప్పించి అందజేయడం జరిగింది. అలాగే జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీతో మాట్లాడి మంచిర్యాల లైబ్రరీ నుండి కుర్చీలను కూడా తెప్పించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కాంపిటిట్యూవ్ ఎగ్జామ్స్ లో ప్రతిభను కనపరిచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరారు. అలాగే లైబ్రరీలో వాటర్ క్యూరిఫై కూడా కావాలని విద్యార్థులు కోరడం జరిగింది. త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దానిని కూడా ఏర్పాటు చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. అనంతరం గ్రంధాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో దస్నాపూర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, ఏనుముల శేఖర్, చెన్నూరు సంతోష్, విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.