Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

బైరెడ్డి జాహ్నవి రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెల్పిన m80 నాయబ్ రసూల్ !!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైరెడ్డి జాహ్నవి రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెల్పిన m80 నాయబ్ రసూల్ !!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు మండల స్థాయి జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలుపొందిన,అధిష్టాన టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డికి ప్రత్యేక హృదయ అభినందనలు తెలిపిన మాజీ వార్డు మెంబెర్ జమీల నాయబ్ రసూల్ (m80)..
  • ఈ సందర్బంగా పాత్రికేయ మిత్రులతో m80 నాయబ్ రసూల్ మాట్లాడుతూ, అభ్యర్థి తన గెలుపుని దీపావళి పర్వదినం సందర్బంగా యం.
  • యల్.

పామూరు మండల స్థాయి జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలుపొందిన,అధిష్టాన టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డికి ప్రత్యేక హృదయ అభినందనలు తెలిపిన మాజీ వార్డు మెంబెర్ జమీల నాయబ్ రసూల్ (m80).. ఈ సందర్బంగా పాత్రికేయ మిత్రులతో m80 నాయబ్ రసూల్ మాట్లాడుతూ, అభ్యర్థి తన గెలుపుని దీపావళి పర్వదినం సందర్బంగా యం. యల్. ఏ. ఉగ్ర నరసింహారెడ్డి కి కానుకగా ఇచ్చిందని అన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *