Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

టీడీపీ జడ్పీటీసి అభ్యర్థి జాహ్నవి రెడ్డి గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్న,,బీసీ సెల్ అధ్యక్షులు ఓగూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
టీడీపీ జడ్పీటీసి అభ్యర్థి జాహ్నవి రెడ్డి గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్న,,బీసీ సెల్ అధ్యక్షులు ఓగూరు

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు మండల టీడీపీ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపే కాక అత్యధిక మెజారిటీ సాధించే దిశలో, కనిగిరి ఓట్ల లెక్కింపు జరుగుతుందని,కేంద్రానికి బయలుదేరిన, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కలిసి…
  • ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర ఎంతో ఓపికగా ప్రతి రౌండ్ ఫలితాల కోసం ఎదురు చూస్తూ, ప్రతి రౌండ్ లో సమీప అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావడంతో, ఆనంద సంబరాలు చేసుకుంటున్నారు...
  • ముఖ్యంగా రేపు దీపావళి పర్వదినం కావడంతో, పండగ రోజు మా అభ్యర్థి గెలుపు, దీపావళి పండుగ కానుకగా మరింత ఉచ్చాహాన్ని నింపిందని బీసీ సెల్ అధ్యక్షులు ఓగురు ఏడుకొండలు పత్రికా ముఖంగా తెలిపారు...

పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు మండల టీడీపీ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపే కాక అత్యధిక మెజారిటీ సాధించే దిశలో, కనిగిరి ఓట్ల లెక్కింపు జరుగుతుందని,కేంద్రానికి బయలుదేరిన, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నారు.. ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర ఎంతో ఓపికగా ప్రతి రౌండ్ ఫలితాల కోసం ఎదురు చూస్తూ, ప్రతి రౌండ్ లో సమీప అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావడంతో, ఆనంద సంబరాలు చేసుకుంటున్నారు… ముఖ్యంగా రేపు దీపావళి పర్వదినం కావడంతో, పండగ రోజు మా అభ్యర్థి గెలుపు, దీపావళి పండుగ కానుకగా మరింత ఉచ్చాహాన్ని నింపిందని బీసీ సెల్ అధ్యక్షులు ఓగురు ఏడుకొండలు పత్రికా ముఖంగా తెలిపారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *