Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డికి అభినందనలు తెల్పిన మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాజా రసూల్!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డికి అభినందనలు తెల్పిన మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాజా రసూల్!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 8(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు మండల స్థాయిలోజరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచి, విజయకేతనం యెగుర వేసిన సందర్బంగా పామూరు మండల అధ్యక్షులు ఖాజా రసూల్ హృదయ పూర్వక అభినందనలు…
  • ఈ సందర్బంగా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాజా రసూల్ (కావేరి రసూల్ ) మీడియా మిత్రులతో మాట్లాడుతూ, అధిష్టాన టీడీపీ పార్టీ అమలు పరచిన దీర్ఘకాళిక పధకాల గురించి వివరించారు..
  • డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి విద్యావంతులు కావడంతో మండల స్థాయిలో గల నిరుద్యోగ విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉందని చెప్పారు.

పామూరు, నవంబర్ 8(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు మండల స్థాయిలోజరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచి, విజయకేతనం యెగుర వేసిన సందర్బంగా పామూరు మండల అధ్యక్షులు ఖాజా రసూల్ హృదయ పూర్వక అభినందనలు తెలియచేసారు.. ఈ సందర్బంగా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాజా రసూల్ (కావేరి రసూల్ ) మీడియా మిత్రులతో మాట్లాడుతూ, అధిష్టాన టీడీపీ పార్టీ అమలు పరచిన దీర్ఘకాళిక పధకాల గురించి వివరించారు.. డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి విద్యావంతులు కావడంతో మండల స్థాయిలో గల నిరుద్యోగ విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉందని చెప్పారు. మండల స్థాయిలో గల అనేక స్థానిక సమస్యలను జిల్లా స్థాయికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా జాహ్నవి రాజకీయ ప్రయాణం సాగుతుందని వివరించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *