నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కొందరు బిఆర్ఎస్ నాయకులు ఇటీవలే హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన కార్యకర్తను మరియు అనారోగ్యంతో ఉన్న కార్యకర్తను వారి ఇంటి దగ్గరికి వెళ్లిపరామర్శించడం జరిగింది.
1. కుర్రముల ఎల్లయ్య
2. ఎస్.కె మిస్కిన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపురం మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య .మాజీ సర్పంచ్ కాసాప్రవీణ్ కుమార్. మాజీ ఎంపీటీసీ మౌలానా. గ్రామ ఉపసర్పంచ్ సింగ్ సుధాకర్. గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్.కె యాకుబ్ పాషా.వార్డు మెంబర్స్ ఎస్.కె రహీం. ఎస్.కె జుబేర్. బండి రాజు. సీనియర్ నాయకులు నేలమర్రి నాగరాజు. ఆకుల లక్ష్మణ్. తిరుపతి రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.



