ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలం లోనీ బుధరావుపేట గ్రామంలో
కుంకుమ పూజ కార్యక్రమం చెయ్యడం జరిగింది. అక్కడికి ఎక్కువమంది భక్తులు రావడం జరిగింది.బుధరావుపేట గ్రామంలో ఎర్రగడ్డ సెంటర్లో ఏర్పాటు చేయబడిన వినాయక మండపంలో శ్రీ లక్ష్మీ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.కమిటీ మెంబర్లు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



