ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో రూ.5.78 లక్షల ఆర్థిక సాయం ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన రూ.5,78,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 10 మంది లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని, చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
లబ్ధిదారులు: గోదెల కిరణ్ శ్రీనివాస్, మారుపెద్ది కార్తీక్, బత్తిని స్వప్న ఎల్లా గౌడ్, గొడిశాల రాజమ్మ యాదగిరి, షేక్ జానిమియా, కోడి లింగయ్య వీరస్వామి, బోడ జవహర్ లాల్, షేక్ రహీం పాషా, సిరిమల్ల ఇందిరా, షేక్ అజర్ పాషా.
పాల్గొన్నవారు: మోడెం ఎల్లగౌడ్, చెడిపాక ఉపేందర్, గిరగాని నర్సయ్య, చెడిపాక రజిత, చిన్న యాకయ్య, గారే అనూష రవికుమార్, వల్లపూ యాదమ్మ కుమార్, రఫీయ బేగం యాకుబ్, ఎస్.కె. షరీఫ్, నారగని సమ్మయ్య, కోడి మల్లేష్, పులి వెంకన్న, రాజయ్య, లడ్డ యాకుబ్, రమేష్, కమ్మం జానీ, మరగని లింగయ్య, షరీఫ్, గొడిశాల రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
