వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట ( పున్నమి తెలుగు దినపత్రిక ) చెన్నారావుపేట మండలం మృతుని కుటుంబాన్ని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయక్ పరామర్శించారు..అక్కల్ చెడ గ్రామం హరియానాయక్ తండా కి చెందిన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మూడు బాలు నాయక్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో…
- ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పులిశేరు రాజేందర్ మాజీ సర్పంచ్ తూటి పావని రమేష్ మాజీ ఉప సర్పంచ్ బానోత్ వీరన్న నాయక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లావుడ్యా వెంకన్న నాయకులు బోనగిరి సారయ్య బాధవత్ పెద్ద వీరు బాధవత్ వీరు నాయక్ బాధవత్ చందర్ తేజవత్…
చెన్నరావుపేట ( పున్నమి తెలుగు దినపత్రిక )
చెన్నారావుపేట మండలం మృతుని కుటుంబాన్ని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయక్ పరామర్శించారు..అక్కల్ చెడ గ్రామం హరియానాయక్ తండా కి చెందిన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మూడు బాలు నాయక్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ మరణించగా వారి స్వగృహానికి చేరుకొన్న సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయాక్ స్థానిక సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ తో కలిసి ఆయన పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం బాలు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు….. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పులిశేరు రాజేందర్ మాజీ సర్పంచ్ తూటి పావని రమేష్ మాజీ ఉప సర్పంచ్ బానోత్ వీరన్న నాయక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లావుడ్యా వెంకన్న నాయకులు బోనగిరి సారయ్య బాధవత్ పెద్ద వీరు బాధవత్ వీరు నాయక్ బాధవత్ చందర్ తేజవత్ బద్రు నాయక్ బాలాజీ రాజేందర్ వీరు వస్రం వీరు నాయక్ రాంసింగ్ మైనారిటీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ కయాజ్ వార్డు సభ్యులు ఒంటరి రాజు ఇస్లావత్ స్వరూపవీరు బాధవత్ సురేష్ బూత్ అధ్యక్షులు తేజవత్ శివ కరెడ్ల శివ కిషోర్ బీమా దేవా తేజవత్ రాజు రాజేష్ శ్రీకాంత్ వీరు లాల నర్సింహా బాధవత్ రవి రవీందర్ నవీన్ మూడు వెంకన్న రాజు రంజిత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన