వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట ( పున్నమి తెలుగు దినపత్రిక ) చెన్నారావు పేట మండలం ఎంపిడివో కార్యాలయంలో ప్రతి సోమవారం తలపెట్టిన గ్రీవెన్స్ లో బస్సు సర్వీస్ కల్పించాలని ఎంపిడివో సాయి శివా నంద్ ఎమ్మార్వో అభిద్ అలీ లకు సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు చెరువు కొమ్ము తండా…
- ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ మండల ఉపాధ్యక్షుడు మైదాం రాకేష్ లావణ్య హనుమా నాయక్ రవీందర్ జ్యోతి వెంకన్న మండల నాయకులు రవీందర్ వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు
చెన్నరావుపేట ( పున్నమి తెలుగు దినపత్రిక ) చెన్నారావు పేట మండలం ఎంపిడివో కార్యాలయంలో ప్రతి సోమవారం తలపెట్టిన గ్రీవెన్స్ లో బస్సు సర్వీస్ కల్పించాలని ఎంపిడివో సాయి శివా నంద్ ఎమ్మార్వో అభిద్ అలీ లకు సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు చెరువు కొమ్ము తండా సర్పంచ్ భూక్యా మైబు సింగ్ రాథోడ్ వినతి పత్రం అందించారు చెన్నారావు పేట మండలంలో పలు గ్రామాల్లో బస్సు సర్వీస్ లేక విద్యార్థులు ప్రజలు మహిళలు నర్సంపేట నెక్కొండ లాంటి పట్టణాలకు వెళ్లాలంటే ఇబ్బందులకు గురౌతున్నారని వారు విజ్ఞప్తి చేసారు..చెరువుకొమ్ము తండా అమృ తండా కందిగడ్డ తండా బోడ మాణిక్యం తండా ధర్మ తండా సూర్య పేట తండా గొల్లబామా తండా గొల్ల పెల్లి లాంటి గ్రామ పంచాయతీ లకు బస్సు సర్వీసు లేక ఇబ్బందులకు గురౌతున్న విషయాన్ని ఎంపిడివో దృషికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి బస్సు సర్వీస్ కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ మండల ఉపాధ్యక్షుడు మైదాం రాకేష్ లావణ్య హనుమా నాయక్ రవీందర్ జ్యోతి వెంకన్న మండల నాయకులు రవీందర్ వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన