ఢిల్లీ: అహ్మదాబాద్-ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో ఈగ వచ్చింది. ప్రయాణికుడి ఫిర్యాదుతో రైలు సిబ్బంది క్షమాపణలు చెప్పి, ప్రత్యామ్నాయ భోజనం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. ఈ ఘటనపై స్పందించిన ఐఆర్సీటీసీ (IRCTC), ప్రయాణికులకు భోజనాలు సరఫరా చేసిన ‘అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యా రూ. లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా, ఆహారశాల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

బిర్యానీలో ఈగ | క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా