Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

బిక్కవోలులో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిని పాలికి బేబీ ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిక్కవోలులో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిని పాలికి బేబీ ఎన్నికల ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • బిక్కవోలు, అక్టోబరు 25 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బిక్కవోలులో కూటమి ప్రభుత్వం బలపరిచిన జనసేన పార్టీ ఎంపీటీసీ 2వ స్థానం అభ్యర్థిని శ్రీమతి పాలికి బేబీ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టి స్థానికులను కలుసుకున్నారు.
  • ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థినికి మద్దతు తెలిపారు.

బిక్కవోలు, అక్టోబరు 25 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బిక్కవోలులో కూటమి ప్రభుత్వం బలపరిచిన జనసేన పార్టీ ఎంపీటీసీ 2వ స్థానం అభ్యర్థిని శ్రీమతి పాలికి బేబీ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టి స్థానికులను కలుసుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థినికి మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారంలో పాల్గొనడంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *