Thursday, 13 August 2026
  • Home  
  • బండ లింగంపల్లి మహిళపై వీధి కుక్క దాడి
- రాజన్న సిరిసిల్ల

బండ లింగంపల్లి మహిళపై వీధి కుక్క దాడి

పున్నమి ప్రతినిధి ఆగస్టు పదమూడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో మహిళపై వీధి కుక్క దాడి చేసిన ఘటన బండ లింగంపల్లి గ్రామానికి చెందిన శివగాని లక్ష్మి ఏఎన్ఎం గా పనిచేస్తుంది ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేయడంతో కాలికి గాయమైంది గ్రామంలో రోజురోజుకు వీధి కుక్కల బెడద ఎక్కువైందని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.