Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ప్రపంచ మానసిక దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలి అని సైకియాట్రీ హెచ్ ఓ డి డాక్టర్ అన్నపూర్ణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రపంచ మానసిక దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలి అని సైకియాట్రీ హెచ్ ఓ డి డాక్టర్ అన్నపూర్ణ

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

పత్రిక ప్రకటన
ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహనా కార్యక్రమం

**రాజమహేంద్రవరం, అక్టోబర్ 10, 2026:** ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్య సహాయం మరియు కౌన్సెలింగ్ అందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో **జిల్లా లీగల్ సెల్ అథారిటీ ప్రతినిధి శ్రీమతి శ్రీలక్ష్మి**, **కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ఎస్. రాజు**, **సూపరింటెండెంట్ కె. రాంబాబు**, **సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ అన్నపూర్ణ**, **అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామారెడ్డి**, **డీఎడిక్షన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి**, **ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి. విజయకుమారి**, **కౌన్సిలర్ ఎన్. వాసు** పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ, వ్యసన సమస్యలు మరియు ఆత్మహత్య నివారణపై నిపుణులు అవగాహన కల్పించారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా కుటుంబ సభ్యులు, వైద్యులు మరియు కౌన్సెలర్ల సహాయం పొందాలని సూచించారు. అవసరమైన వారికి కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కార్యక్రమంలో డీ-అడిక్షన్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది మరియు సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. మానసిక ఆరోగ్య పరిరక్షణ.ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నిపుణులు ను సంప్రదించి వారి సలహాలు,సూచనలు మేరకు మందులు వాడాలి అని, అవసరం అయినా వారికి కౌన్సిలింగ్ అందుబాటులో ఉందని డాక్టర్ అన్నపూర్ణ చెప్పారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *