వార్త ముఖ్యాంశాలు
- కంగ్రాట్స్ ఫాతిమా రాణి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్తగా దిరిశిన ఫాతిమా రాణి గా ఎన్నికయినందుకు ప్రతీ జెనసేన నాయకులు కార్యకర్తలు కంగ్రాట్స్ తెలియ చేసారు .
- ఫాతిమా రాణి పార్టీ లో చురుకుగా వుంటూ అన్ని విషయాలలో బలంగా పని చేస్తున్నారు అని పార్టీకి బలోపేతం గా వుంటున్నారు అని మంచి మనసు వున్న నాయకురాలు అని పిలిస్తే పలికే నాయకురాలు నేను వున్న అంటూ ఆప్యాయత గా పలకరించే నాయకురాలు అని పేద…
- అని పలువురు ప్రశాంశాలు కురిపిస్తున్నారు.
కంగ్రాట్స్ ఫాతిమా రాణి
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్తగా దిరిశిన ఫాతిమా రాణి గా ఎన్నికయినందుకు ప్రతీ జెనసేన నాయకులు కార్యకర్తలు కంగ్రాట్స్ తెలియ చేసారు . ఫాతిమా రాణి పార్టీ లో చురుకుగా వుంటూ అన్ని విషయాలలో బలంగా పని చేస్తున్నారు అని పార్టీకి బలోపేతం గా వుంటున్నారు అని మంచి మనసు వున్న నాయకురాలు అని పిలిస్తే పలికే నాయకురాలు నేను వున్న అంటూ ఆప్యాయత గా పలకరించే నాయకురాలు అని పేద ప్రజలకి అండగా వుంటూ అనేకమంది కి సహకరిగా వుంటూ అందర్నీ మంచిగా పాలకరిస్తూ ముందుకు సాగె ఫాతిమా. అని పలువురు ప్రశాంశాలు కురిపిస్తున్నారు. ఈ అర్హత ఫాతిమా దక్కించు కోవటం ఎంతో గార్వకరణముగా ఉందని పలువురి విశ్లేషణ.. మరింత పని చేసి మరిన్ని శిఖరాలకి ఎక్కాలని కోరుకుంటూ … పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి..