Friday, 25 September 2026

సమాజమంతా అధత్పతనం వైపు వెళ్ళిన ఒక మంచి పుస్తకం చాలు సమాజాన్ని పునర్ నిర్మించడానికి అందుకే పుస్తకానికి మించిన జ్ఞానం లేదు పుస్తకానికి మించిన మిత్రుడు లేడు పుస్తకానికి మించిన ధైర్యం లేదు పుస్తకానికి మించిన దారి లేదు పుస్తకానికి మించిన వెలుగు లేదు పుస్తకం మన భవిత పుస్తకం మన చరిత పుస్తకాన్ని చదివి చూడు అది మన మస్తకాన్ని దృఢం చేస్తుంది

సమాజమంతా అధత్పతనం వైపు వెళ్ళిన
ఒక మంచి పుస్తకం చాలు
సమాజాన్ని పునర్ నిర్మించడానికి
అందుకే
పుస్తకానికి మించిన జ్ఞానం లేదు
పుస్తకానికి మించిన మిత్రుడు లేడు
పుస్తకానికి మించిన ధైర్యం లేదు
పుస్తకానికి మించిన దారి లేదు
పుస్తకానికి మించిన వెలుగు లేదు
పుస్తకం మన భవిత
పుస్తకం మన చరిత
పుస్తకాన్ని చదివి చూడు
అది మన మస్తకాన్ని దృఢం చేస్తుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.