Tuesday, 12 May 2026
  • Home  
  • పరిశుభ్ర నెల్లూరు కోసం కమిషనర్ నందన్ ప్రత్యేక తనిఖీలు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పరిశుభ్ర నెల్లూరు కోసం కమిషనర్ నందన్ ప్రత్యేక తనిఖీలు!

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం 16వ డివిజన్ సచివాలయం, చిల్డ్రన్స్ పార్కు మెయిన్ రోడ్డు, అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించిన ఆయన డివిజన్ పరిధిలోని రోడ్లను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డ్రైనేజీ కాలువల పూడికతీత, సిల్ట్ వ్యర్థాల తొలగింపు పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని శానిటేషన్ అధికారులకు సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకు సాధించేలా ప్రజల్లో అవగాహన పెంచి అభిప్రాయాలను సేకరించాలని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.