Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా! కోడి మల్లేష్ యాదవ్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా! కోడి మల్లేష్ యాదవ్..

వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల సన్నాహక సమావేశం నిర్వహించారు.
నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశానుసారం, పబ్బతి సతీష్ రెడ్డి సూచన మేరకు
ఖానాపురం మండల పార్టీ అధ్యక్షులు మరియు నర్సంపేట AMC వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మరియు పి.ఎ.సి.ఎస్ చైర్మన్ మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లె శ్రీనివాస్ యాదవ్ఆధ్వర్యంలో ఖానాపురం మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా! బుధరావుపేట
గ్రామనికి చెందిన,కోడి మల్లేష్ యాదవ్
నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ
మోడం ఎల్ల గౌడ్, సర్పంచ్ లు జాటోతు వినోద్ కుమార్, పిండి అనూష- కుమార్, పెసరు రాణి-గోవర్ధన్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు సొసైటీ డైరెక్టర్ లింగిడి వెంకటేశ్వర్లు, అశోక్ నగర్ ఇన్చార్జి గట్టి సారంగపాణి,ఖానాపురం ఇన్చార్జి చలిగంటి మల్లికార్జున్, మండలం పార్టీగ్రామ పార్టీ కార్యదర్శి పులివెందుల నాగరాజు యాదవ్, అధ్యక్షులు నవీన్, మోహన్ నాయక్, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా! కోడి మల్లేష్ యాదవ్..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *