మానవత్వానికి నిదర్శనం.. ఆపదలో అండగా బీఆర్ఎస్ నాయకులు
ఖానాపురం మండలం, బుధరావుపేట: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలో అవసరంలో ఉన్న కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున 50 కేజీల బియ్యాన్ని అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్.కె యాకుబ్ పాషా గ్రామ ఉపసర్పంచ్ సింగ్ సుధాకర్ వార్డు మెంబర్స్ చెడుపాక శీను ఎస్.కె రహీం బండి రాజు పసునూరి రమేష్ గిరిజ బానోతు నగేష్ నారగోని నవీన్ ఎస్.కె జుబేర్ అయితే అంబేద్కర్ సీనియర్ నాయకులు నేలమర్రి నాగరాజు సుధా గాని మురళి లాదినేని ఎల్లయ్య ఎస్.కె లతీఫ్ బొల్లం వీరస్వామి బత్తిని నరసయ్య సోమరపు రవి ఎస్ కే పాషా సింగ్ రమేష్ డబ్బా సైదులు వినోద్ యాకన్న యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
