Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పెద్ది మరణానంతరం బి ఆర్ ఎస్ భేటీపై ఉత్కంఠ!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెద్ది మరణానంతరం బి ఆర్ ఎస్ భేటీపై ఉత్కంఠ!!

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానంతరం బిఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ నిర్వహించనున్న సమావేశంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ నెల 16న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్లో భేటీ కానున్నట్టు విశ్వసనీయుల సమాచారం. నియోజకవర్గం ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు పార్టీ నాయకత్వం బలోపేతం భవిష్యత్తు కార్య చరణం పై సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై చర్చ సాగుతుంది.

పెద్ది మరణానంతరం బి ఆర్ ఎస్ భేటీపై ఉత్కంఠ!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *