Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

నైపుణ్య కళాశాల ఫ్రెషర్స్ డేలో ఎస్సై లక్ష్మీకాంతం

ప్రత్తిపాడు: సరయు ఫంక్షన్ హాల్‌లో నైపుణ్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఎస్సై ఎస్. లక్ష్మీకాంతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆపరేషన్ త్రిశూల్, మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సై లక్ష్మీకాంతం సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *