Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలుపు.. బీజేపీకి ఎదురుదెబ్బ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలుపు.. బీజేపీకి ఎదురుదెబ్బ

వార్త ముఖ్యాంశాలు

  • నాగ్‌పూర్‌ డివిజన్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్‌ నిలబెట్టుకుంది.
  • అభిజీత్‌ వంజారి తన సమీప బీజేపీ ప్రత్యర్థి సుధాకర్‌ కోహలేపై 3,271 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
  • వంజారికి 67,231, కోహలేకు 63,960 ఓట్లు లభించాయి.

నాగ్‌పూర్‌ డివిజన్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్‌ నిలబెట్టుకుంది. అభిజీత్‌ వంజారి తన సమీప బీజేపీ ప్రత్యర్థి సుధాకర్‌ కోహలేపై 3,271 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వంజారికి 67,231, కోహలేకు 63,960 ఓట్లు లభించాయి. తొలి ప్రాధాన్య ఓట్లలో వెనుకబడిన వంజారి, తదుపరి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ముందంజ వేసి విజయం సాధించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *