
యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలని బాధితులు మరియు వివిధ రాజకీయ పార్టీల ధర్నానిన్న భువనగిరి శాసనసభ్యులు భువనగిరి పట్టణంలోని నల్గొండ చౌరస్తాకు మధ్యాహ్నం టైంలో ఇచ్చేసి రోడ్డు విష్ అన్నకు కొబ్బరికాయ కొట్టి జెసిబి తీసుకొని వచ్చి ఇండ్లను దగ్గర ఉండి కూలగొట్టడం మొదలుపెట్టడం జరిగింది. కానీ బాధితులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరియు నోటీసులు ఇవ్వకుండా వారికి న్యాయం చేయకుండా వారితో ఎలాంటి సంప్రదింపు జరుపుకుంటా ఇష్టారాజ్యంగా పనిని మొదలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఈరోజు బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా నిలవడం జరిగింది….

