కొత్తూరు గ్రామానికి చెందిన కర్ణె వెంకటేశ్వర్లు తల్లి కీ.శే నరసమ్మ గారు నిన్న రాత్రి అనారోగ్యం మరణించడంతో వారి పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్
వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ ఉప సర్పంచ్ ఆరె.సంపత్ కుమార్ వార్డు సభ్యులు జాటోత్ బాలు గ్రామ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గడ్డం మల్లేష్ సీనియర్ నాయకులు చొల్లేటి సుదర్శన్ రెడ్డి దుడ్డు విజేందర్,దొంతర బోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

నర్సమ్మ మృతి పట్ల సర్పంచ్ వినోద్ కుమార్ సంతాపం
కొత్తూరు గ్రామానికి చెందిన కర్ణె వెంకటేశ్వర్లు తల్లి కీ.శే నరసమ్మ గారు నిన్న రాత్రి అనారోగ్యం మరణించడంతో వారి పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ ఉప సర్పంచ్ ఆరె.సంపత్ కుమార్ వార్డు సభ్యులు జాటోత్ బాలు గ్రామ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గడ్డం మల్లేష్ సీనియర్ నాయకులు చొల్లేటి సుదర్శన్ రెడ్డి దుడ్డు విజేందర్,దొంతర బోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

