దుగ్గొండి మండలంలో భారతీయ జనతా పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోంది. మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ అధ్యక్షతన జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో మహ్మదాపురం గ్రామానికి చెందిన BRS సీనియర్ నాయకులు BJP లో చేరారు.
సీనియర్ నాయకులు మహ్మదాపురం 3వ వార్డ్ మెంబర్ బొడిగె చిరంజీవి, 9వ వార్డ్ కాంటెస్టెడ్ BRS అభ్యర్థి ఎద్దు శ్రీధర్, ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు నేదురు రాజశేఖర్, కొండ్రోజు కార్తీక్, ఎద్దు శ్రీకాంత్, చొప్పరి సాంబరాజు, చొప్పరి నాగరాజు, ఎద్దు సన్ని తదితరులు భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BJP వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై, పార్టీలోకి చేరిన యువ నాయకులకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.
నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, BRS పార్టీలకు కాలం చెల్లిందని, ఆ రెండు పార్టీల పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. వారి నాయకులు, కార్యకర్తలు అందరూ ఇప్పుడు BJP వైపు చూస్తున్నారని తెలిపారు.
దేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి అవినీతి రహిత, అభివృద్ధి పాలనకు, జాతీయవాదానికి ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున BJP లో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో BRS చేసిన 10 ఏళ్ల కుటుంబ, అవినీతి, దోపిడీ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత ఆరు గ్యారంటీలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలో మనం చేస్తున్న ప్రజా పోరాటాలకు, సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తోందని, రాబోయే రోజుల్లో నర్సంపేట గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో
పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, ST మోర్చా జిల్లా అధ్యక్షులు బానోతు రమేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగుల జీవన్, బీజేపీ నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, Bjym జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నూతనకంటి శ్రీనివాస్, మహ్మదాపురం బూత్ అధ్యక్షులు బూర్ల రవి, సీనియర్ నాయకులు పాలడుగుల శివ, కూడుతాల నగేష్, శ్రీరామోజు గురుమూర్తి, బోడిగే అనిల్, ఎద్దు సందీప్, పొన్నం రమేష్, మురహరి సురేష్,దండు శ్రీకాంత్, నేదురు వంశీ గార్లు పాల్గొన్నారు

దుగ్గొండి మండలంలో BRS కి షాక్ – BRS సీనియర్ నాయకులు BJP లో చేరిక
దుగ్గొండి మండలంలో భారతీయ జనతా పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోంది. మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ అధ్యక్షతన జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో మహ్మదాపురం గ్రామానికి చెందిన BRS సీనియర్ నాయకులు BJP లో చేరారు. సీనియర్ నాయకులు మహ్మదాపురం 3వ వార్డ్ మెంబర్ బొడిగె చిరంజీవి, 9వ వార్డ్ కాంటెస్టెడ్ BRS అభ్యర్థి ఎద్దు శ్రీధర్, ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు నేదురు రాజశేఖర్, కొండ్రోజు కార్తీక్, ఎద్దు శ్రీకాంత్, చొప్పరి సాంబరాజు, చొప్పరి నాగరాజు, ఎద్దు సన్ని తదితరులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BJP వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై, పార్టీలోకి చేరిన యువ నాయకులకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, BRS పార్టీలకు కాలం చెల్లిందని, ఆ రెండు పార్టీల పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. వారి నాయకులు, కార్యకర్తలు అందరూ ఇప్పుడు BJP వైపు చూస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి అవినీతి రహిత, అభివృద్ధి పాలనకు, జాతీయవాదానికి ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున BJP లో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో BRS చేసిన 10 ఏళ్ల కుటుంబ, అవినీతి, దోపిడీ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత ఆరు గ్యారంటీలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మనం చేస్తున్న ప్రజా పోరాటాలకు, సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తోందని, రాబోయే రోజుల్లో నర్సంపేట గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, ST మోర్చా జిల్లా అధ్యక్షులు బానోతు రమేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగుల జీవన్, బీజేపీ నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, Bjym జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నూతనకంటి శ్రీనివాస్, మహ్మదాపురం బూత్ అధ్యక్షులు బూర్ల రవి, సీనియర్ నాయకులు పాలడుగుల శివ, కూడుతాల నగేష్, శ్రీరామోజు గురుమూర్తి, బోడిగే అనిల్, ఎద్దు సందీప్, పొన్నం రమేష్, మురహరి సురేష్,దండు శ్రీకాంత్, నేదురు వంశీ గార్లు పాల్గొన్నారు

