ఖానాపురం పున్నమి ప్రతినిధి: తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది.
రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆసిఫాబాద్ .మంచిర్యాల .భూపాల్ పల్లి. ములుగు. భద్రాద్రి .జిల్లాలలో అతి భారీ వర్షం నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.IMd రెడ్ అలర్ట్ ఇచ్చింది మిగతా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వానలు పడొచ్చు అని చెప్పింది.



