పున్నమి న్యూస్ రిపోర్టర్ కృష్ణ జూలై 28 (నాయుడుపేట )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో నాయుడుపేట పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహణ ఆ నిర్వహణలో స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను పరిశీలించి ఫ్రెష్ స్టిక్కర్లు రెవెన్యూ స్టిక్కర్లు పోలీస్ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో నిలిపి జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ లో నిలిపి ఏవైతే మూడు డిపార్ట్మెంట్ లకు సంబంధించిన స్టిక్కర్ తో తిరుగుతున్న వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించి బండికి ఉన్న స్టిక్కర్లు పెరికించి తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలను చట్టాలను నియమ నిబంధనలను వాహనదారులకు తెలియపరిచేలా చేయకుండా చట్టరీత్యా నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవు అంటున్న నాయుడుపేట పోలీస్ అధికారులు,



