సెప్టెంబర్ ఆరవ తేదీ ఆదివారం జరిగే, తాపీ కార్మిక సంఘం, రిజిస్టర్ నెంబర్ (ఈ 1149),కార్యవర్గ ఎన్నికల్లో, సభ్యత్వం ఉన్న సంఘం కార్యవర్గ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, సంఘం మాజీ అధ్యక్షులు ఆవుల కొమురయ్య విజ్ఞప్తి చేశారు.శుక్రవారం నాడు ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఆదివారం ఉదయం ఏడు గంటలకు తాపీ సంఘం భవనంలో ఎన్నికలు మొదలై మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతాయని, సభ్యత్వం ఉన్న ప్రతి సంఘం సభ్యుడు ఓటు హక్కును వినియోగించుకొని, సంఘం అభివృద్ధికి పాటుప పాటుపడే, అంకిత భావంతో సంఘానికి సంఘము సభ్యులకు అందుబాటులో ఉండి సేవలు అందించే మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తాఫీ కార్మిక సంఘం ఎన్నికల్లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు, ఓటు హక్కు వినియోగించుకోవాలి.