Monday, 18 May 2026
  • Home  
  • డివిజన్ సమస్య ల పరిష్కారం కి కృషి చేస్తాను: రుద్ర గాని మాధవ
- ఖమ్మం

డివిజన్ సమస్య ల పరిష్కారం కి కృషి చేస్తాను: రుద్ర గాని మాధవ

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం నగరం లోని నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కి కూత వేటు దూరం లో గల 57 వ డివిజన్ లో బిజెపి 57 వ డివిజన్ ఇంచార్జి రుద్ర గాని మాధవ శుక్రవారం పర్యటించారు. డివిజన్ లోని ప్రజలు సమస్య లని అయన దృష్టికి తీసుకోని వచ్చారు. ప్రధానంగా 👉 డ్రైనేజీ లేక పోవడం, 👉వాటర్ లీకేజ్ లు 👉చెత్త ఎత్తి వేసే వారు రాక పోవడం 👉రోడ్లు సరిగ్గా లేకపోవడం ప్రధాన సమస్య లు అని 57 వ డివిజన్ ప్రజలు తెలియజేసారు. గత వారం రోజులు గా కురిసిన వర్షాలకి డివిజన్ లో ని ప్రభుత్వ పాఠశాల నందు నీరు నిలిచి దోమలు Shan వస్తుంటే బ్లీచించిగ్ చల్లించి మాధవ్ తన సేవ హృదయం ని చాటుకున్నాడు. ఈ సందర్భముగా మాధవ మాట్లాడుతు 57 వ డివిజన్ లో సమస్య ల పరిష్కారం కొరకు తాను కృషి చేస్తాను అని అన్నారు. కళ్లి బొల్లి మాటల తో ప్రజలని మోసం చేసే పాలకులకి బుద్ది చెప్పాలి అని బిజెపి అభ్యర్థి కి అవకాశం ఇవ్వాలి అని మాధవ 57 వ డివిజన్ ప్రజలని కోరారు

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి )

ఖమ్మం నగరం లోని నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కి కూత వేటు దూరం లో గల 57 వ డివిజన్ లో బిజెపి 57 వ డివిజన్ ఇంచార్జి రుద్ర గాని మాధవ శుక్రవారం పర్యటించారు. డివిజన్ లోని ప్రజలు సమస్య లని అయన దృష్టికి తీసుకోని వచ్చారు. ప్రధానంగా
👉 డ్రైనేజీ లేక పోవడం,
👉వాటర్ లీకేజ్ లు
👉చెత్త ఎత్తి వేసే వారు రాక పోవడం
👉రోడ్లు సరిగ్గా లేకపోవడం
ప్రధాన సమస్య లు అని 57 వ డివిజన్ ప్రజలు తెలియజేసారు. గత వారం రోజులు గా కురిసిన వర్షాలకి డివిజన్ లో ని ప్రభుత్వ పాఠశాల నందు నీరు నిలిచి దోమలు Shan వస్తుంటే బ్లీచించిగ్ చల్లించి మాధవ్ తన సేవ హృదయం ని చాటుకున్నాడు.
ఈ సందర్భముగా మాధవ మాట్లాడుతు 57 వ డివిజన్ లో సమస్య ల పరిష్కారం కొరకు తాను కృషి చేస్తాను అని అన్నారు. కళ్లి బొల్లి మాటల తో ప్రజలని మోసం చేసే పాలకులకి బుద్ది చెప్పాలి అని బిజెపి అభ్యర్థి కి అవకాశం ఇవ్వాలి అని మాధవ 57 వ డివిజన్ ప్రజలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.