Sunday, 12 July 2026
  • Home  
  • *డాక్టర్ వి.పి.కుమార్ రెడ్డికి నివాళులర్పించిన తానంకి నానాజీ
- తిరుపతి

*డాక్టర్ వి.పి.కుమార్ రెడ్డికి నివాళులర్పించిన తానంకి నానాజీ

పున్నమి న్యూస్ తిరుపతి స్టాప్ రిపోర్టర్ కృష్ణ జూలై 12 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు,మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ డాక్టర్ వి పి కుమార్ రెడ్డికి పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ నివాళులర్పించారు.వి పి కుమార్ రెడ్డి కన్నుమూసిన సమాచారం తెలుసుకున్న తానంకి నానాజీ నాయుడుపేట పట్టణంలోని కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.అలాగే ఆయన వెంట ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ కందల కృష్ణారెడ్డి, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్,తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు చిందేటి సుజాత తదితరులు కుమార్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

పున్నమి న్యూస్ తిరుపతి స్టాప్ రిపోర్టర్ కృష్ణ జూలై 12 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు,మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ డాక్టర్ వి పి కుమార్ రెడ్డికి పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ నివాళులర్పించారు.వి పి కుమార్ రెడ్డి కన్నుమూసిన సమాచారం తెలుసుకున్న తానంకి నానాజీ నాయుడుపేట పట్టణంలోని కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.అలాగే ఆయన వెంట ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ కందల కృష్ణారెడ్డి, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్,తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు చిందేటి సుజాత తదితరులు కుమార్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.