Saturday, 15 August 2026
  • Home  
  • డాక్టర్ జితేంద్రకు ప్రశంస పత్రం
- తిరుపతి

డాక్టర్ జితేంద్రకు ప్రశంస పత్రం

తిరుపతి ఆగస్టు 15 , పున్నమి ప్రతినిధి స్థానిక పోలీస్ గ్రౌండ్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డిస్ట్రిక్ట్ సర్వ లెన్స్ అధికారి డాక్టర్ జితేంద్ర కు ప్రశంస పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. డాక్టర్ జితేంద్ర జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లో ఏ కార్యక్రమం మొదలుపెట్టిన ఆ కార్యక్రమం తన భుజస్కందాలపై వేసుకుని ఆ కార్యక్రమం ముందుంది నడిపించడంలో తాను ఒక సైనికులుగా ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసేందుకు నడుం బిగించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో డాక్టర్ జితేంద్ర కుమార్ కు ఎవరు సాటిరారు. ఇది కేవలం ఒక ఆకస్మిక గౌరవం కాదని అర్థమవుతుంది. ప్రతిభకు కష్టానికి ఆయన మారుపేరుగా నిలిచారు వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ జితేంద్ర గౌరవానికి అర్థం పడుతుంది. డాక్టర్ జితేంద్రకు ప్రశంస పత్రం అందుకోవడం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అధికారులు, ఉద్యోగులు,, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ప్రశంసా పత్రాలు మరెన్నో అందుకోవాలని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద్ రావు ,జిల్లా వైద్యానికి శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

తిరుపతి ఆగస్టు 15 , పున్నమి ప్రతినిధి

స్థానిక పోలీస్ గ్రౌండ్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డిస్ట్రిక్ట్ సర్వ లెన్స్ అధికారి డాక్టర్ జితేంద్ర కు ప్రశంస పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. డాక్టర్ జితేంద్ర జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లో ఏ కార్యక్రమం మొదలుపెట్టిన ఆ కార్యక్రమం తన భుజస్కందాలపై వేసుకుని ఆ కార్యక్రమం ముందుంది నడిపించడంలో తాను ఒక సైనికులుగా ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసేందుకు నడుం బిగించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో డాక్టర్ జితేంద్ర కుమార్ కు ఎవరు సాటిరారు. ఇది కేవలం ఒక ఆకస్మిక గౌరవం కాదని అర్థమవుతుంది. ప్రతిభకు కష్టానికి ఆయన మారుపేరుగా నిలిచారు వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ జితేంద్ర గౌరవానికి అర్థం పడుతుంది.
డాక్టర్ జితేంద్రకు ప్రశంస పత్రం అందుకోవడం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అధికారులు, ఉద్యోగులు,, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ప్రశంసా పత్రాలు మరెన్నో అందుకోవాలని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద్ రావు ,జిల్లా వైద్యానికి శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.