Thursday, 17 September 2026
  • Home  
  • *డాక్టర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు: పల్లా శ్రీనివాసరావు*
- విశాఖపట్నం

*డాక్టర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు: పల్లా శ్రీనివాసరావు*

డాక్టర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆయన స్మృతికి ఘన నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, ఆపన్నులకు అండగా నిలిచిన కోడెల ప్రజానాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో వివిధ శాఖల మంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా ఆయన అందించిన సేవలు, పల్నాడు అభివృద్ధికి చేసిన కృషి ఎప్పటికీ స్మరణీయమని పల్లా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.