ఆత్మకూరు పట్టణంలో సాయంత్రం సమయంలో ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్నందున పట్టణంలోని పలు ప్రాంతాలలో సిఐ గంగాధర్, ఎస్సై జంపని కుమార్ ట్రాఫిక్ నియంత్రణ కోసం పట్టణంలో పరిశీలించారు… ప్రధాన వీధిలో షాపుల ఎదుట వాహనాలు నిలపరాదని రోడ్డుకు అవతల నిలిపి కొనుగోలు చేసి వెళ్లిపోవాలని సూచించారు. సాయంత్రం వేళలో అన్ని వాహనాలు పట్టణంలో రాకపోకలు ఉన్నందున రద్దీ ఉంటుందని ఈ సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పట్టణంలో అన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు..

ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి..సిఐ గంగాధర్