Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జి చిరంజీవులు అండ్ కంపెనీ ఆవరణలో అట్ఠహాసంగా దీపావళి సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జి చిరంజీవులు అండ్ కంపెనీ ఆవరణలో అట్ఠహాసంగా దీపావళి సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • అట్టహాసముగా దీపావళి ఉత్సవాలు ------------------------------------------------------------------- జనగామ ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులు మరియు వాసవి క్లబ్ వైస్ గవర్నర్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ కార్యాలయం జి చిరంజీవులు అండ్ కంపెనీ ఆవరణలో లక్ష్మీ ప్రసాద్ అయ్యగారు ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు జరిగాయి.
  • కార్యక్రమంలో పలువురు జనగామ జిల్లా నాయకులు హాజరై వారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోకల లింగయ్య ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షులు పజ్జూరి గోపయ్య ivf జిల్లా అధ్యక్షులు బిజ్జల నవీను, లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు,బెజగం…

అట్టహాసముగా దీపావళి ఉత్సవాలు
——————————————————————-
జనగామ ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులు మరియు వాసవి క్లబ్ వైస్ గవర్నర్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ కార్యాలయం జి చిరంజీవులు అండ్ కంపెనీ ఆవరణలో లక్ష్మీ ప్రసాద్ అయ్యగారు ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు జరిగాయి. కార్యక్రమంలో పలువురు జనగామ జిల్లా నాయకులు హాజరై వారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోకల లింగయ్య ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షులు పజ్జూరి గోపయ్య ivf జిల్లా అధ్యక్షులు బిజ్జల నవీను, లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు,బెజగం బిక్షపతి, పడకంటి రవీందర్, శర్విరాల ఉపేందర్ కూతాటి ఉప్పలయ్య అల్లాడి ప్రభాకర్ దయాల దేవేందర్, నరోత్తం, మాశెట్టి రవీందర్ గంగిశెట్టి హనుమంతరావు మనోజ్ కుమార్, కృష్ణారెడ్డి,బాబు తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అందరూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *