Sunday, 27 September 2026
  • Home  
  • జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ఆయుష్ వైద్య శిబిరం ప్రారంభం :డాక్టర్ వాణిశ్రీ DM&HO
- జనగాం

జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ఆయుష్ వైద్య శిబిరం ప్రారంభం :డాక్టర్ వాణిశ్రీ DM&HO

జనగామ యూపీహెచ్సీలో ఆయుష్ వైద్య శిబిరం నిర్వహణ ——————————————————————– 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ పట్టణంలోని యూపీహెచ్సీ(UPHC)లో ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. వాణిశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో మొత్తం (520) మంది రోగులు పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. మమత, డా. సరిత, డా. ప్రియదర్శిని, డా. జునైద్, డీపీఎం కుమార్, డా. అనురాధ, ఇతర ఆయుష్ వైద్యులు, యూపీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.

జనగామ యూపీహెచ్సీలో ఆయుష్ వైద్య శిబిరం నిర్వహణ
——————————————————————–
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ పట్టణంలోని
యూపీహెచ్సీ(UPHC)లో ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. వాణిశ్రీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో మొత్తం (520) మంది రోగులు పాల్గొని, వైద్య సేవలను పొందారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. మమత, డా. సరిత, డా. ప్రియదర్శిని, డా. జునైద్, డీపీఎం కుమార్, డా. అనురాధ, ఇతర ఆయుష్ వైద్యులు, యూపీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.