Wednesday, 30 September 2026
  • Home  
  • జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలలు,విద్య,వైద్యం రాయితీ ఇవ్వాలి : ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొత్త వెంకన్న
- ఖమ్మం

జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలలు,విద్య,వైద్యం రాయితీ ఇవ్వాలి : ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొత్త వెంకన్న

తిరుమలాయపాలెం పున్నమి: మండలంలో సోమవారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు కొత్త వెంకన్న మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి అండగా నిలవాలని కోరారు. జర్నలిస్టులకు అర్హత మేరకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా,పిల్లల విద్యకు సహాయం,పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామీణ జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు,రక్షణ కల్పించడంతో పాటు వార్తా సేకరణలో అధికారులు సహకరించాలని కోరారు.జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా ట్రెజరర్ బోడపట్ల సతీష్,కార్యదర్శి పోలేపొంగు వెంకన్న, గౌరవాధ్యక్షుడు గొర్రెపాటి శ్రీశైలం,కోశాధికారి కొండ్రు రమేష్, యల్.ప్రవీణ్,నవీలే బాబు,పోలేపొంగు వెంకటేశ్వర్లు,మట్టే నాగేశ్వరావు,ఇందుర్తి మహేష్, జినక రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.