2027 జనగణన రెండో దశ రిహార్సల్లో కుల వివరాల నమోదు కోసం ప్రత్యేకంగా ఓపెన్ కాలమ్‌ను చేర్చారు. ప్రజలు తమ కులాన్ని స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా అన్ని కులాల వివరాలను డిజిటల్ జనగణనలో నమోదు చేయనున్నారు. తుది విధానాన్ని సెప్టెంబర్‌లో ప్రకటించనున్నారు.

- News
జనగణనలో కుల వివరాలకు ఓపెన్ కాలమ్