Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జడ్పీటీసి అభ్యర్థి ప్రచార కార్యక్రమ చివరిఘట్టంలో పార్టీ శ్రేణులతో,,!!! సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జడ్పీటీసి అభ్యర్థి ప్రచార కార్యక్రమ చివరిఘట్టంలో పార్టీ శ్రేణులతో,,!!! సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు

స్థానిక పామూరు పట్టణ టీడీపీ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థిగా డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి పోటీలో వున్న విషయం అందరికి తెలుసు..జాహ్నవి గెలుపే లఖ్యంగా సాగిన పార్టీ ప్రచార కార్యక్రమం చివరి రోజు, టీడీపీ కూటమి సభ్యులు మరియు పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొని, కార్యక్రమం జయప్రదం చేశారని, పార్టీ యువనాయకుడు, సింగిల్ విండో అధ్యక్షులు ఉప్పలపాటి హరిబాబు తెలిపారు..

జడ్పీటీసి అభ్యర్థి ప్రచార కార్యక్రమ చివరిఘట్టంలో పార్టీ శ్రేణులతో,,!!! సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు

జడ్పీటీసి అభ్యర్థి ప్రచార కార్యక్రమ చివరిఘట్టంలో పార్టీ శ్రేణులతో,,!!! సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు

జడ్పీటీసి అభ్యర్థి ప్రచార కార్యక్రమ చివరిఘట్టంలో పార్టీ శ్రేణులతో,,!!! సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *