Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జడ్పీటీసి అభ్యర్థి ప్రచార చివరి ఘట్ట కార్యక్రమం లో రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షులు గంగసాని లక్ష్మి!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జడ్పీటీసి అభ్యర్థి ప్రచార చివరి ఘట్ట కార్యక్రమం లో రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షులు గంగసాని లక్ష్మి!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు మండలం Zptc ఎన్నికల ప్రచారంలో లక్ష్మీ నరసాపురం గ్రామపంచాయతీ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో కనిగిరి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీ దద్దాలనారాయణ యాదవ్ గారి పామూరు మండల జడ్పిటిసి అభ్యర్థిగా బలపరిచిన శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ మద్దతుగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు గంగసాని…
  • ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం జోహార్ వైయస్ఆర్ జై జగన్

పామూరు మండలం Zptc ఎన్నికల ప్రచారంలో లక్ష్మీ నరసాపురం గ్రామపంచాయతీ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో కనిగిరి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీ దద్దాలనారాయణ యాదవ్ గారి పామూరు మండల జడ్పిటిసి అభ్యర్థిగా బలపరిచిన శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ మద్దతుగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి Ex Mpp రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ శ్రీమతి గంగసాని లక్ష్మి గార్ల ఆధ్వర్యంలో లక్ష్మీ నరసాపురం గ్రామ పంచాయతీ నందు ఇంటింటి ప్రచార కార్యక్రమం లో భాగంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగినది పామూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం జోహార్ వైయస్ఆర్ జై జగన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *