Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.

వార్త ముఖ్యాంశాలు

  • గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.
  • నందలూరు మండలం ఎర్రిపాపాయపల్లెలో ఎస్సై మల్లికార్జున రెడ్డి పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు.
  • వినాయక చవితి, ఎన్నికలు, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.

నందలూరు మండలం ఎర్రిపాపాయపల్లెలో ఎస్సై మల్లికార్జున రెడ్డి పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. వినాయక చవితి, ఎన్నికలు, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. వినాయక చవితిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, వేడుకలకు ముందుగానే అన్ని అనుమతులు తీసుకోవాలని ఎస్సై సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *