Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గురుకులంలో ఘనముగా జన్మదిన వేడుకలు జరుపుకున్న పెనుమాక సంతోష్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గురుకులంలో ఘనముగా జన్మదిన వేడుకలు జరుపుకున్న పెనుమాక సంతోష్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • గురుకులంలో ఘనముగా జన్మదిన వేడుకలు జరుపుకున్న పెనుమాక సంతోష్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 15 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లి లో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు చదువుతున్న పెనుమాక వెంకటేష్ కుమారుడు…
  • పాస్టర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బాగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలని కోరుకుంటూ ఆ కుమారుడిని దీవించారు ఈ కార్యక్రమంలో తన తండ్రి వెంకటేష్ మరియు పాస్టర్ కే…

గురుకులంలో ఘనముగా జన్మదిన వేడుకలు జరుపుకున్న పెనుమాక సంతోష్ కుమార్

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 15

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లి లో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు చదువుతున్న పెనుమాక వెంకటేష్ కుమారుడు పెనుమాకు సంతోష్ కుమార్ ఏడవ తరగతి అభ్యసిస్తూ ఉన్నాడు బాలల దినోత్సవం రోజున తన జన్మదిన వేడుకను అంగరంగ వైభవంగా తోటి విద్యార్థులతోటి తండ్రి సమక్షంలో పాస్టర్ గారి సమక్షంలో కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అనేకమంది తోటి విద్యార్థులు స్నేహితులు పాల్గొని సంతోష్ కుమార్ కి బాలల దినోత్సవ సందర్భంగా మరియు తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు పాస్టర్ కే సాల్మన్ రాజు ప్రార్థన చేసి కేక్ కట్ చేసిన అనంతరం తన భార్య అరుణ లు మొట్టమొదటిగా సంతోష్ కుమార్ కి కేక్ తినిపించారు. పాస్టర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బాగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలని కోరుకుంటూ ఆ కుమారుడిని దీవించారు ఈ కార్యక్రమంలో తన తండ్రి వెంకటేష్ మరియు పాస్టర్ కే సాల్మన్ రాజు అరుణ స్మైలీ షైనీ తోటి స్నేహితులు పాల్గొన్నారు పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *