Wednesday, 23 September 2026
  • Home  
  • *గుణపాడులో మెగా వైద్య శిబిరం.* *రమేష్ ఐ కేర్, వాసన్ ఐ కేర్, మిడి కవర్ వైద్య బృందం చే ఎం వి రావు ఫౌండేషన్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 23 చిట్టమూరు మండలం,*
- తిరుపతి

*గుణపాడులో మెగా వైద్య శిబిరం.* *రమేష్ ఐ కేర్, వాసన్ ఐ కేర్, మిడి కవర్ వైద్య బృందం చే ఎం వి రావు ఫౌండేషన్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 23 చిట్టమూరు మండలం,*

*గుణపాడులో మెగా వైద్య శిబిరం.* *రమేష్ ఐ కేర్, వాసన్ ఐ కేర్, మిడి కవర్ వైద్య బృందం చే ఎం వి రావు ఫౌండేషన్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 23 చిట్టమూరు మండలం,* తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణ పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చిరంజీవి దాసరి అనిరుద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు నుంచి అనూహ్య స్పందన కాన వచ్చింది. ముందుగా స్వర్గీయ, విద్యా ప్రదాత ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజలవన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు బాలయోగి గురుకులం ప్రిన్సిపాల్ నారాయణస్వామి, జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎల్లసిరి వెంకటేశ్వర్లు, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. నెల్లూరు పట్టణానికి చెందిన మెడికవర్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం శిబిరానికి హాజరైన వారికి గుండె సంబంధించి ఈసీజీ పరీక్షలు, మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, స్క్రీనింగ్ టెస్ట్ లు, బీపీ షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు. దృష్టిలోపం ఉన్నవారికి అత్యంత తక్కువ ధరకు కంటి అద్దాలు అందజేశారు, కంటిలో సమస్యలు శుక్లాలు పొరలు ఉన్న వారిని గుర్తించి వారిని తిరుపతి వాసన్ ఐ కేర్ నందు కంటి ఆపరేషన్ల నిమిత్తం తిరుపతికి తరలించారు. ఈ శిబిరం ను గుణ పాడు గ్రామానికి చెందిన తిరుపతి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎల్లసిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరైన వైద్య బృందానికి వెంకటేశ్వర్లు భోజన వసతి కల్పించి సహకరించారు. ఈ వైద్య శిబిరంలో చిట్టమూరు మండలం గుణపాడు గిరిజన కాలనీ దళితవాడ గ్రామంలోని వారు హాజరై ఈ వైద్య శిబిరంలో అన్ని పరీక్షలు చేయించుకొని ఎంవీ రావు ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. సత్యవేడు జ్యోతిరావు పూలే బిసి గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తగుప్రాసతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పు వరకు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి సత్యవేడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణస్వామి, వంజివాక రమేష్, మెడికవర్ వైద్య సిబ్బంది గ్రామస్తులు ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ పీడీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

*గుణపాడులో మెగా వైద్య శిబిరం.*
*రమేష్ ఐ కేర్, వాసన్ ఐ కేర్, మిడి కవర్ వైద్య బృందం చే ఎం వి రావు ఫౌండేషన్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరం.*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 23 చిట్టమూరు మండలం,*

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణ పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
చిరంజీవి దాసరి అనిరుద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా
బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు నుంచి అనూహ్య స్పందన కాన వచ్చింది.
ముందుగా స్వర్గీయ, విద్యా ప్రదాత ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజలవన చేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు బాలయోగి గురుకులం ప్రిన్సిపాల్ నారాయణస్వామి, జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎల్లసిరి వెంకటేశ్వర్లు, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
నెల్లూరు పట్టణానికి చెందిన మెడికవర్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం శిబిరానికి హాజరైన వారికి గుండె సంబంధించి ఈసీజీ పరీక్షలు, మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, స్క్రీనింగ్ టెస్ట్ లు,
బీపీ షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు.
దృష్టిలోపం ఉన్నవారికి అత్యంత తక్కువ ధరకు కంటి అద్దాలు అందజేశారు,
కంటిలో సమస్యలు శుక్లాలు పొరలు ఉన్న వారిని గుర్తించి వారిని తిరుపతి వాసన్ ఐ కేర్ నందు కంటి ఆపరేషన్ల నిమిత్తం తిరుపతికి తరలించారు.
ఈ శిబిరం ను గుణ పాడు గ్రామానికి చెందిన తిరుపతి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎల్లసిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరైన వైద్య బృందానికి వెంకటేశ్వర్లు భోజన వసతి కల్పించి సహకరించారు.
ఈ వైద్య శిబిరంలో చిట్టమూరు మండలం గుణపాడు గిరిజన కాలనీ దళితవాడ గ్రామంలోని వారు హాజరై ఈ వైద్య శిబిరంలో అన్ని పరీక్షలు చేయించుకొని ఎంవీ రావు ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.
సత్యవేడు జ్యోతిరావు పూలే బిసి గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తగుప్రాసతో ఆహుతులను అలరించారు.
ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పు వరకు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి సత్యవేడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణస్వామి, వంజివాక రమేష్, మెడికవర్ వైద్య సిబ్బంది గ్రామస్తులు ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ పీడీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.