Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గణపతి హోమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గణపతి హోమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు కోలా ఆనంద కుమార్ ఆధ్వర్యంలో జరిగిన గణపతి హోమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పాల్గొని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గణపతి హోమంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.అనంతరం…

శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు కోలా ఆనంద కుమార్ ఆధ్వర్యంలో జరిగిన గణపతి హోమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పాల్గొని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గణపతి హోమంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.అనంతరం కోలా ఆనంద్,వారి మిత్ర బృందంచే ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు టిడిపి నాయకులు గోగినేని భాస్కర్ నాయుడు, సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *