Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీ కాళహస్తి లో ట్రాఫిక్ సమస్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ కాళహస్తి లో ట్రాఫిక్ సమస్య

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తిలో నిరంతరం ట్రాఫిక్ సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.బస్టాండ్,ఆలయ పరిసరాలు,ప్రధాన వీధుల్లో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలును పాటించకపోవడం వలన రద్దీ అధికమౌతున్నది.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యతో పాదచారులు,ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

శ్రీకాళహస్తిలో నిరంతరం ట్రాఫిక్ సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.బస్టాండ్,ఆలయ పరిసరాలు,ప్రధాన వీధుల్లో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలును పాటించకపోవడం వలన రద్దీ అధికమౌతున్నది.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యతో పాదచారులు,ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *