Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోళ్ల వ్యాను ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కోళ్ల వ్యాను ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • రాపూరు: మండలంలోని బండేపల్లి రెస్ట్ బిల్డింగ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • వెంకటగిరి వైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదంలో చల్లటూరుకు చెందిన శివారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందారు.

రాపూరు: మండలంలోని బండేపల్లి రెస్ట్ బిల్డింగ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటగిరి వైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చల్లటూరుకు చెందిన శివారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందారు. బైకుపై ఉన్న తాతిపల్లికి చెందిన గోపాల్ (68) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *