కొత్తగూడెం;జూలై 28;(పున్నమి న్యూస్);; కొత్తగూడెం గణేష్ టెంపుల్ లైన్ రోడ్డు గుంతలతో అస్థవ్యస్థంగా తయ్యారయ్యింది.వాహనాల రాకపోకలకి కాలినడకనవెల్లెవారికి తీవ్రయిబ్బందిగా మారింది,గుంతలు పడి రోజులు గడుస్తున్న పట్టిన్‌చుకోవాట్లే,ఇప్పటికైనా ప్రజల ఇబ్బంధులు అర్ధంచేసుకుని వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



