Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు

వార్త ముఖ్యాంశాలు

  • కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు రెబ్బెన, జూలై 24: మాజీ మంత్రి, ఐటీ పరిశ్రమల అభివృద్ధికి విశేష కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో…
  • ఈ సందర్భంగా గ్రామ యువతతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
  • రాష్ట్ర అభివృద్ధికి, యువత సంక్షేమానికి కేటీఆర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు
రెబ్బెన, జూలై 24: మాజీ మంత్రి, ఐటీ పరిశ్రమల అభివృద్ధికి విశేష కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ యువతతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, యువత సంక్షేమానికి కేటీఆర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *