వార్త ముఖ్యాంశాలు
- పామూరు మేజర్ పంచాయతీ పరిధిలోని 18 వ వార్డు (గోపాలపురం ) గ్రామ అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన పోలు వెంకట్ రెడ్డి పోటీలో వున్న విషయం అందరికి తెలిసిందే..
- ఈ వార్డుల కుర్చీల ఆటలో గెలుపు తనదే అని,, తనకు 18వ వార్డు అభ్యర్థిగా అధిష్టానం ఆదేశిస్తుందని, గోపాలపురం ఓటరు తమవైపు మొగ్గు చూపుతున్నారని పోలు వెంకట్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు..
పామూరు మేజర్ పంచాయతీ పరిధిలోని 18 వ వార్డు (గోపాలపురం ) గ్రామ అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన పోలు వెంకట్ రెడ్డి పోటీలో వున్న విషయం అందరికి తెలిసిందే.. ఈ వార్డుల కుర్చీల ఆటలో గెలుపు తనదే అని,, తనకు 18వ వార్డు అభ్యర్థిగా అధిష్టానం ఆదేశిస్తుందని, గోపాలపురం ఓటరు తమవైపు మొగ్గు చూపుతున్నారని పోలు వెంకట్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు..